TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను సిరిసిల్ల జిల్లా గెజిటెడ్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను బండి సంజయ్ అభినందించారు. ఉద్యోగుల వెంట తాను ఎప్పుడు ఉంటానని వెల్లడించారు. జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని బండి కోరారు.
Tags :