TG: వృద్ధుల సంరక్షణ, సహాయం కోసమే గోల్డెన్ కేర్‌ను స్థాపించినట్లు HYD రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆలోచన దృక్పథంతో వయోవృద్ధుల సంక్షేమానికి గోల్డెన్ కేర్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇవాళ కుషాయిగూడలోని లక్ష్మీ గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో 3వ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు.