ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సివిల్ డిఫెన్స్, NDRF డీజీలు, NDMA అధికారులు పాల్గొన్నారు. రేపటి మాక్ డ్రిల్స్పై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో CSలతో హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. కాగా.. దేశవ్యాప్తంగా రేపు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి.