AP: అధికారులతో మంత్రి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. కాఫీ పంట తెగులు నివారణకు చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. గిరిజన రైతులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అరకు కాఫీ సీఎం చంద్రబాబు మానస పుత్రిక అని పేర్కొన్నారు. అరకు కాఫీ బ్రాండ్ ఎప్పటికీ తగ్గదన్నారు.