వెనెజువెలాపై భీకర దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఈ దాడులతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ ముదురో పారిపోయారని చెప్పారు. కానీ తమ బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయనను అగ్రరాజ్యానికి తరలిస్తున్నట్లు వెల్లడించారు.
Tags :