బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘అన్‌స్టాపబుల్’ షోకి డాకు మహారాజ్ సినిమా టీమ్‌ని నిర్వాహకులు తీసుకురానున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు బాలయ్యతో కలసి సందడి చేయనున్నారు.
Tags :