TG: HYD రవీంద్రభారతి ప్రాంగణంలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ కాంస్య విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లాలో తయారు చేయించారు. 7 అడుగుల మేర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్రభారతిలో ఈ సాయంత్రం 50 మందితో సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించనున్నారు.