శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమన్త రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం విదియ: మ. 12-24 తదుపరి తదియ; మూల: సా. 4-45 తదుపరి పూర్వాషాఢ; వర్జ్యం: సా. 3-05 నుంచి 4-45 వరకు; తిరిగి రా. 2-31 నుంచి 4-08 వరకు; అమృత ఘడియలు: ఉ. 10-06 నుంచి 11-46 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-30 నుంచి 9-14 వరకు; తిరిగి రా. 10-31 నుంచి 11-23 వరకు; రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 6.18; సూర్యాస్తమయం: సా.5.20