TG: రైతు భరోసా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. కాగా, పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరు.. అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు కసరత్తు చేశారు.