AP: రాష్ట్రంలో TDP ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిందని YCP లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గాలివీడులో టీడీపీ శ్రేణులు కావాలనే కల్లోలం సృష్టించారని.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ కక్ష, రాజకీయ దురుద్దేశంతో చేసినవే అని పేర్కొన్నారు. గాలివీడులో చురుగ్గా ఉండే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించాలని కుట్ర చేశారన్నారు.