TG: రంగారెడ్డి జిల్లాలోని కన్హా గ్రామంలో ఉన్న శాంతి వనాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. అక్కడ విద్యార్థులు, చిన్నారులకు అందించే సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. శాంతి వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్టును సందర్శించిన సీఎం మెడిటేషన్ సెంటర్ వద్ద మొక్కను నాటారు.