1. శరీరంలో మంట తగ్గుతుంది. 2. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 3. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. 4. బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. 5. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. 6. కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది. 7. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.