TG: HYDలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ్టి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ అక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాలను తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. దీనిలో 12 వేల ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మూసీ నది ప్రక్షాళనలో 55 కి.మీ. మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. మూసీ పరివాహక నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది.