TG: ధాన్యం కొనుగోలుపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక సిద్ధం చేసింది. నేడు సీల్డ్ కవర్లో సీఎం రేవంత్‌కు సబ్‌కమిటీ నివేదికను అందజేయనుంది. ఈనెల 26న జరగబోయే కేబినెట్ భేటీలో ధాన్యం సేకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Tags :