AP: ఏఆర్ ఫుడ్స్ నెయ్యి లారీల రూట్ మారిందని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. దిండిగల్ నుంచి బయలుదేరిన నెయ్యి లారీల రూట్‌పై అనుమానం వ్యక్తం చేశారు. వైష్ణవి డెయిరీ నుంచి ఏఆర్ ఫుడ్స్‌కు నెయ్యి వస్తుందని తెలిపారు. ఒక ఏడాదిలో నెయ్యి ధర 55 శాతం తగ్గుతుందా?.. రూ. 411 వేసిన టెండరింగ్ రూ.320కి వస్తుందా? అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్‌లో 38 శాతం తగ్గించారని గుర్తు చేశారు.