బాలీవుడ్‌పై హీరోయిన్ రెజీనా కీలక వ్యాఖ్యలు చేసింది. హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు నటీనటులకు ఎదురయ్యే సవాళ్ల గురించి తెలిపింది. బాలీవుడ్‌లోకి వచ్చినప్పడు భాషా పరంగా ఇబ్బందులు ఉంటాయని, భాషా రాకుంటే సినిమాల్లోకి తీసుకోరని చెప్పింది. దక్షిణాదిలో ఈ సమస్య ఉండదని వెల్లడించింది. ముంబయిలోనే ఉండాలని, మీటింగ్స్‌లో పాల్గొనాలని చెప్పారు. బాలీవుడ్లో పోటీ చాల ఎక్కువ ఉంటుందని పేర్కొంది.