ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. దీనికి ‘రణమండల’ అనే టైటిల్ పెట్టింది. పురాణాల ఆధారంగా ఇది తెరకెక్కనున్నట్లు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్టు సినిమాగా రానుందా?.. సిరీస్‌గా రానుందా? అనే విషయాన్ని వెల్లడించలేదు.