TG: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ ఛైర్మన్ మహేశ్‌కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మహేశ్‌కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.