హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘క’. సుజీత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్డేట్ను ఇచ్చారు. రేపు సాయంత్రం 5.01 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Tags :