ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. అయితే పార్ట్-2కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. సీక్వెల్కి ‘కర్ణ 3102 BC’ అనే టైటిట్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. తొలి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతోందని చూపించిన దర్శకుడు.. రెండో భాగంలో మహాభారతం సీన్లతో గతంలోకి తీసుకెళ్తాడని తెలుస్తోంది.