SKLM: దివ్యాంగుల నుంచి వచ్చిన అర్జీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జడ్పీ సీఈవో, విభిన్న ప్రతిభావంతుల ఇన్‌ఛార్జి సహాయ సంచాలకుడు ఎల్ఎన్పీ శ్రీధర్ రాజను ఆదేశించారు. ZPసమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. బ్యాటరీ సైకిల్, సదరం సర్టిఫికెట్ తదితరాలు 17 దరఖాస్తులు ఈ కార్యక్రమంలో వచ్చాయన్నారు.