కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9.30 గంటలకు అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలో ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఉప్పలగుప్తం మండలం, సన్నవిల్లి గ్రామంలో, మధ్యాహ్నం 12కు అమలాపురం రూరల్ గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో జరిగే ‘సుపరిసుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొంటారు.