WNP: రూ. 25 కోట్లతో నిర్మించనున్న ఏదుల – రేవల్లి రోడ్డును ఎమ్మెల్యే మేఘ రెడ్డి పరిశీలించారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే రేవల్లి, అనంతపురం, ఏదుల, తీగలపల్లి తదితర గ్రామాలకు రవాణా సులభతరం అవుతుందన్నారు. అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.