ఓజీ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఓజీలో ప్రభాస్ నటిస్తున్నాడని ఫిల్స్నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గూగుల్‌లో ఓజీ మూవీ క్యాస్ట్‌పై సెర్చు చేస్తే పవన్ కళ్యాణ్ ఫొటో పక్కనే ప్రభాస్ ఫోటో ఉంది. దర్శకుడు సుజిత్‌తో మంచి రిలేషన్ ఉండటంతో గెస్ట్ అపీయరెన్స్కు ప్రభాస్ ఒప్పుకున్నాడని టాక్. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇరు హీరోల అభిమానులు ఖుష్ అవుతున్నారు.