WGL: నర్సంపేట మండలంలోని దాసరిపల్లి గ్రామ పరిధిలోని ఓటర్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. గ్రామంలో 10వార్డులుండగా.. 748మంది పురుషులు, 733మంది మహిళలతో మొత్తం 1481 మంది ఓటర్లున్నారు. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ఆశావాహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. రిజర్వేషన్లకు అనుకూలంగా రావాలని ఆశిస్తున్నారు.