AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా జనవరి నెల టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు జరగనుంది. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే, రేపు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నారు.