బాలీవుడ్ నటుడు గోవింద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల గన్ మిస్ఫైర్ కావడంతో బాలీవుడ్ నటుడు గోవింద గాయపడిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. పలువురు అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.