AP: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. విమర్శలు చేయడం కాదు.. భూమన తన పార్టీ అధినేతతో దీక్ష చేయించగలరా? అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పవనానంద స్వామి అని విమర్శించిన భూమన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.