SRD: పటాన్ చెరువులోని ముదిరాజ్ భవన్లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్రస్థాయి యోగ పోటీలను పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగ భాగం కావాలని కోరారు. ప్రతిరోజు యోగ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు.