• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Pragya Jaiswal: ‘కంచె’ ముద్దుగుమ్మ గోల్డెన్ హవర్

ప్రగ్యా జైస్వాల్ తెలుగులో సుపరిచిత నటి. డేగ, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, అఖండ, సన్ ఆఫ్ ఇండియా తదితర సినిమాల్లో నటించింది.

March 8, 2023 / 02:01 PM IST

Avatar 2: ది వే ఆఫ్ వాటర్ మూవీ OTT తేదీ ఫిక్స్

అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. మార్చి 28 నుంచి పలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ Amazon వీడియో, Apple TV, Vudu, Movies Anywhereతో సహా ప్రధాన ఓటీటీలలో ప్రసారం కానుంది. ఈ సినిమా ఇప్పటికే 16 డిసెంబర్ 2022న థియేటర్‌లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది.

March 8, 2023 / 01:55 PM IST

Ram Charan’s RC15 టైటిల్ అదిరిందిగా.. ఇదే ఫైనలా!?

Ram Charan శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను.. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తోనే మొదలు పెట్టారు. దాంతో ఈ సినిమా టైటిట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఆర్సీ 15ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

March 8, 2023 / 12:44 PM IST

Prabhas : ఆదిపురుష్‌కు మరో 100 రోజులు మాత్రమే!

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. మరో 100 రోజుల్లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్.. డార్లింగ్ చేస్తున్న ఫస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ఇదే. అందుకే ఆదిపురుష్ పై భారీ అంచనాలున్నాయి.

March 8, 2023 / 11:45 AM IST

yoga చేస్తోన్న సుష్మిత సేన్.. హార్ట్ స్ట్రోక్ తర్వాత హోలీ వేడుకల్లో ఇలా

susmitha sen:బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. హోళి వేడుకల్లో పాల్గొనడమే కాదు.. యోగా కూడా చేస్తోంది. వైద్యుల సూచన మేరకే యోగ ఆసనాలు చేస్తోంది. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

March 8, 2023 / 11:50 AM IST

Allu Arjun’s ట్రెండింగ్ టాపిక్.. ‘పుష్ప2’లో సాయి పల్లవి!?

Allu Arjun : ప్రస్తుతం సోషల్ మీడియాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ట్రెండింగ్‌లో ఉంది. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ 'పుష్ప2'లో సాయి పల్లవి కూడా జాయిన్ అవబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలె 'పుష్ప2' సెట్స్‌లో జాయిన్ అయింది హాట్ బ్యూటీ రష్మిక.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగ్‌లో కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.

March 8, 2023 / 10:44 AM IST

Vishwak Sen’s ‘ధమ్కీ’ ఈవెంట్ గెస్ట్‌గా ఎన్టీఆర్.. కానీ!?

Vishwak Sen : యంగ్ టైగర్ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్‌లో.. యంగ్ హీరో దాస్ కా మాస్ విశ్వక్ సేన్ అందరికంటే ముందుంటాడు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. లాస్ట్ బ్రీత్ వరకు ఆయనే తన అభిమాన హీరో అని.. యాక్టింగ్‌లో తారక్‌ను కొట్టేవాడే లేడని.. సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నాడు విశ్వక్ సేన్.

March 8, 2023 / 10:25 AM IST

JR NTR: ఫ్యాన్స్‌కు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా…

ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడి అభిమానులతో ఎమోషనల్ గా మాట్లాడారు. 'మీరు నా పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారో... అంతకంటే ఎక్కువ ప్రేమ మీ పైన నాకు ఉన్నది.' అన్నారు.

March 8, 2023 / 10:10 AM IST

Allu Arjun Multiplex: AAA సినిమాస్ త్వరలో ప్రారంభం

హైదరాబాద్‌(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్(Allu Arjun) సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కరోనా కారణంగా ఆగింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.

March 8, 2023 / 08:58 AM IST

Pushpa 2 : పుష్ప2′ టీజర్ పై సాలిడ్ టాక్!?

Pushpa 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ సీక్వెల్ 'పుష్ప 2' పై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇటీవలె షూటింగ్ స్టార్ట్ చేశారు. వైజాగ్ షెడ్యూల్ తర్వాత.. ప్రస్తుతం రామోజి ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

March 7, 2023 / 09:33 PM IST

Project K ఇంత స్పీడా!?

Project K ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్ట్ కె'. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఆదిపురుష్, సలార్ సినిమాలు ఒకటి రెండు సార్లు పోస్ట్ అయ్యాయి. కానీ ప్రాజెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది.

March 7, 2023 / 09:14 PM IST

Vidya Balan: విద్యాబాలన్ బోల్డ్ ఫొటో వైరల్

బాలీవుడ్(Bollywood) అందాల తార విద్యా బాలన్(Vidya Balan)కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విద్యాబాలన్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య 'డర్టీ పిక్చర్'(Dirty Picture) సినిమాతో విద్యాబాలన్ కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి విజయం సాధించింది.

March 7, 2023 / 08:25 PM IST

Ram Charan- Upasana: ‘ఇది చెర్రీ నామ సంవత్సరం’..ఉపాసన కామెంట్స్ వైరల్

టాలీవుడ్(Tollywood)లో ఇప్పుడు ఎక్కువగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పేరు వినిపిస్తోంది. రామ్ చరణ్, ఉపాసన కపుల్స్ గురించి సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అవుతుంటాయి. ఓ వైపు రామ్ చరణ్ సినిమాలతో, మరోవైపు ఉపాసన(Upasana) బిజినెస్ తో తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంటారు.

March 7, 2023 / 07:02 PM IST

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘మీటర్’ టీజర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఈ మధ్యనే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించారు. నటన పరంగానూ డ్యాన్స్ పరంగానూ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) దుమ్మురేపాడు. ఆ మూవీలో ఫైట్స్ కూడా ఇరగదీశాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

March 7, 2023 / 05:37 PM IST

RRR Re Release Date: తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ ఆర్ ఆర్’ రీ రిలీజ్

దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కొళ్లగొడుతోంది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని 'నాటు నాటు' పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు(Golden Globe Award) గెలుచుకుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. ఆర్ఆర్ఆర్(RRR) మూవీ వసూళ్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా ఆస్కార్ అవార్డు(OSCAR Award)కు కూడా ఆర్ఆర్ఆర...

March 7, 2023 / 05:16 PM IST