కన్నడ ఇండస్ట్రీ(Kannada Industry) నుంచి మరో భారీ యాక్షన్ మూవీ(Action Movie) రాబోతోంది. కన్నడ హీరో ధృవ సర్జా(Dhruva Sarja) నటిస్తున్న ''మార్టిన్''(Martin) చిత్రం భారీ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser) ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్(Tollywood) హీరో నందమూరి తారకరత్న(Tarakaratna) ఇటీవలె కన్నుమూశారు. 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 18న తారకరత్న ప్రాణాలు విడిచారు.
టాలీవుడ్(Tollywood) హీరో నాగశౌర్య(Naga Shaurya) లవ్ ఎంటర్టైన్‌మెంట్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'(Falana abbaayi falana ammayi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.
Ganguly Biopic : ప్రముఖుల బయోపిక్ సినిమాలకు ఎప్పుడు డిమాండే. ఇప్పటికే చాలా మంది బయోపిక్స్ వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్ అంటే.. జనాల్లో భలే క్రేజ్ ఉంటుంది.
షోలో వ్యాఖ్యాతలు అడిగిన ప్రశ్నలకు దీటుగా జవాబు ఇచ్చిన మెగా పవర్ స్టార్. రాజమౌళి, ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం పంచుకున్న చరణ్. నాటు నాటు పాటకు చేసిన డ్యాన్స్ పై ప్రత్యేక ఆసక్తి కనబర్చిన టాక్ షో హోస్ట్ లు
Grand Re-Release : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. కేరాఫ్ సంచలనంగా మారింది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తునే ఉంది. జపాన్‌లో ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. అక్కడ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
టాలీవుడ్ (tollywood) క్యూట్ కపుల్ శివబాలాజీ (siva balaji), మధుమిత (madhumitha) పుష్ప (Pushpa) సినిమాలోని 'ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా' అనే పాటకు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. మధుమిత తన ఇన్-స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.
NTR, Janhvi Kapoor జాన్వీ కపూర్ అంటేనే కేరాఫ్ హాట్ అడ్రస్.. సినిమాల్లో ఏమోగానీ అమ్మడి గ్లామర్ షో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు బికినీతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తునే ఉంటుంది. ఇక జిమ్‌లో అయితే హద్దే ఉండదు. ఎద అందాలు, పొట్టి నిక్కర్లతో థైస్ చూపిస్తూ కుర్రకారును తెగ టెంప్ట్ చేస్తుంటుంది.
Vishal కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్‌లో జరిగిన పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న 'మార్క్ ఆంటోని' అనే సినిమా సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Raashi khanna:అందాల తార రాశీ ఖన్నా మరో ఫీట్ సాధించారు. ఇంటర్నెట్ మూవీ డాటాబేస్ (ఐఎండీబీ) పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ విభాగంలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. imdb ప్రతీ వారం ట్రెండింగ్‌లో ఉన్న సెలబ్రిటీల గురించి ప్రకటిస్తోంది. ఈ సారి అందులో రాశీ ఖన్నా టాప్‌లో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉన్నారు.
హీరో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ టీజర్ రిలీజైంది. టీజర్లో నరేష్ యాక్టింగ్, ఫైట్స్ సహా పలు సీన్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. నాంది ఫేం డైరెక్టర్ విజయ్ కనకమేడల, నరేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇప్పటికే నాంది బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
Pan India : గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ.. ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టాయి బడా హీరోల సినిమాలు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్2, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్.. ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ సమ్మర్‌లో వరుస పెట్టి రిలీజ్ అయ్యాయి.
తమిళ నటుడు ప్రభు అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మాత్తుగా తనకు కిడ్నీలో రాళ్ల నొప్పి రావడంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభు బాగానే ఉన్నాడని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు ప్రకటించారు.
గృహనాథన్, తస్కర లహల, ఎల్సమ్మ ఎన్న ఆన్ కుట్టీ, హ్యాపీ హస్బెండ్స్, కనకసింహాసనం తదితర సినిమాల్లో సుభి నటించింది. ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది. అతి చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కలచి వేస్తోంది. ఆమె అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆమెకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.