లైఫ్ ఆఫ్ 3 మూవీ టీమ్‌తో హిట్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సినిమాకు హిట్ టీవీ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
మనోజ్ చేయబోయే కొత్త సినిమా డిఫరెంట్ జానర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక అద్భుతమైన కథగా నిలువనుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమన్నా(Tamannah) హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా హీరోయిన్ తమన్నా ఎన్బికె 108 .. సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది . బాలయ్య బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు దాదాపు కోటిన్నర రూపాయలు అడిగిందని మీడియా కోడై కూసింది.
బిగ్ బాస్(BigBoss) ఫేమ్ మిత్రా శర్మ(Mitra Sharma) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో హర్ష సాయి(Harsha Sai) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేయనున్నట్లు సమాచారం.
బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సంచలనాలకు కేరాఫ్ గా నిలిచారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అంతులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నరేష్-పవిత్రల ‘మళ్లీ పెళ్లి’(Malli pelli). కనీసం రోజులో ఓ సారైనా సోషల్ మీడియా(Social media)లో వీరి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
రూ.2 వేల నోటు విత్ డ్రాకు బిచ్చగాడు మూవీకి లింక్ ఉన్నట్టు ఉంది. సినిమా వచ్చిన రోజే ఉపసంహరణ గురించి ప్రకటన వచ్చింది. ఇంతకుముందు బిచ్చగాడు సినిమా వచ్చిన ఏడాదే నోట్ల రద్దు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు.
మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. తాజాగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 'వాట్ ద ఫిష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
నాగ చైతన్య(Naga chaitanya)తో విడాకుల తర్వాత స్టార్ బ్యూటీ సమంత(samantha) ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది. డేట్స్ ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు(movies) చేస్తుంది. తాజాగా ఆమె నటించిన శాకుంతలం(Shakuntalam) సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఫ్యాన్స్ కు వారు అభిమానించే తారలే దేవుళ్లు. వారి కోసం ఏమైనా చేస్తారు. ఈ మధ్యకాలంలో కొందరు అభిమానం పేరిట పిచ్చి పనులు చేస్తున్నారు. అవి మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో ఆ కాలంలో ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచేది హీరోయిన్ శ్రీదేవి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ అయ్యారు. వందల కొద్ది చిత్రాల్లో నటించి తన అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బాలీవుడ్ మేకర్స్ పై విరుచుకుపడుతునే ఉంటుంది. మ్యాటర్ ఏదైనా సరే.. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కంగనా స్టైల్. సినిమాల కంటే ఏదో ఒక కాంట్రవర్శీతోనే కంగనా ఎక్కువగా వైరల్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈమె నోటి దూల వల్ల 40 కోట్లు లాస్ అయ్యానని అంటోంది.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో దేవర సినిమా(Devara Movie)లో నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబైలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్ చేస్తూ పాటను విడుదల చేశారు. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన తాటికొండ ఐశ్వర్య తన అభిమాని తెలిసి ప్రముఖ నటుడు సూర్య భావొద్వేగానికి లోనయ్యారు. ఐశ్వర్య పేరంట్స్‌కు లేఖ రాశారు.