Belly fat: ఇలా చేస్తే మీ బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది!
అధిక బరువు పెరిగి దానిని తగ్గించుకోవడానికి తిప్పలు పడటం, ముఖ్యంగా పెరిగిపోయిన బెల్లీ ఫ్యాట్ ని కరిగించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేటి కాలంలో ఇది చాలా పెద్ద సమస్య గా మారింది. దీనిని తగ్గించేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి.
Belly fat: అధిక బరువు పెరిగి దానిని తగ్గించుకోవడానికి తిప్పలు పడటం, ముఖ్యంగా పెరిగిపోయిన బెల్లీ ఫ్యాట్ ని కరిగించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేటి కాలంలో ఇది చాలా పెద్ద సమస్య గా మారింది. దీనిని తగ్గించేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. వీటి కారణంగా బరువు తగ్గడం, బెల్లీ తగ్గడం ఈజీ అవుతుంది. అసలు బరువు ఎందుకు పెరుగుతారంటే సరిలేని లైఫ్‌స్టైల్, ఫుడ్, హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు, బెల్లీ పెరుగుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
కారణాలు:
సరిలేని లైఫ్‌స్టైల్
అనారోగ్యకరమైన ఆహారం
హార్మోన్ల అసమతుల్యత
శారీరక శ్రమ లేకపోవడం
మహిళల్లో బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణాలు:
హార్మోన్ల అసమతుల్యత
ఇన్సులిన్ సెస్సెటివిటీ తగ్గడం
థైరాయిడ్ సమస్యలు
గుండె జబ్బులు
PCOS, PCOD