FEB 15 నుంచి సాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం BCCI భారత మహిళ జట్టును ప్రకటించింది. ➤ T20 టీమ్: హర్మన్, మంధాన, షఫాలీ, రేణుక, శ్రీచరణి, వైష్ణవి, క్రాంతి, స్నేహ్, దీప్తి, రీచా, కమలిని, అరుంధతి, అమన్జోత్, జెమీమా, భార్తీ ఫూల్మాలీ, శ్రేయాంకా పాటిల్ ➤ ODI టీమ్: T20 జట్టులోని అరుంధతి, భార్తీ, శ్రేయాంక స్థానంలో కాశ్వీ గౌతమ్, హర్లీన్ డియోల్ వన్డేలు ఆడతారు.