MLG: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సుల చార్జీలను ఖరారు చేసింది. రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి మేడారానికి నడిచే బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్-రూ.600, హనుమకొండ/వరంగల్/కాజిపేట్-రూ.250, జయశంకర్ భూపాలపల్లి-రూ.400గా చార్జీలు ఉన్నాయి.