కడప: బ్రహ్మంగారిమఠంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. జాతీయ ఆయుష్ మిషన్ కింద నిధులు మంజూరై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ఈ ఆసుపత్రి ద్వారా జిల్లా ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత చేరువకానున్నాయి
Tags :