TG: రెండు పార్టీలకు బూతుల పంచాంగం తప్ప ఇంకేమీ పట్టదని BJP స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. ఒకరు ప్యాంట్ విప్పుతానంటే.. ఇంకొకరు తోలు తీస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. దేశ నిర్మాణం కోసం మేధావులు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. GHMC మేయర్ స్థానం బీజేపీ గెలిచి మజ్లిస్ ని రాకుండా చేయాలన్నారు. కర్ణాటక, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దెదిగుతాయని పేర్కొన్నారు.