WGL: తెలుగువారి ఆరాధ్య దైవం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో నియోజకవర్గ ఇంఛార్జ్ చాడ మారియా సురేఖ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, వెనకబడిన వర్గాలకు రాజకీయాధికారం కల్పించిన నేతగా ఎన్టీఆర్ అన్నారు.