TG: చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. MIMతో మమ్మల్ని కలపొద్దని పేర్కొన్నారు. ట్యాక్స్‌లు కట్టేది తామైతే.. ఎగ్గొట్టేది వాళ్లు అని ఆరోపించారు. కావాలంటే రంగారెడ్డిని కార్పొరేషన్ చేయాలని సూచించారు.
Tags :