NLG: చిట్యాల మండలం, గుండ్రాంపల్లిలో దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి వేడుకలను ఇవాళ నిర్వహించారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సేవలను పలువురు గుర్తు చేశారు.