గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కింగ్డమ్’. ఇందులో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. జూలై 31న ఈ సినిమా రిలీజ్ కాగా.. ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.