అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ‘పుష్ప ది రూల్’. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చిత్రీకరణ విషయాలతోపాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ కోరిక మేరకు డిసెంబర్ 6వ తేదీకి ఒకరోజు ముందే డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.