»Netizens Comments On Anchor Varshini Date With Washington Sundar
Anchor Varshini ఐరన్ లెగ్.. ఆమె వలనే క్రికెటర్ భవిష్యత్, సన్ రైజర్స్ ఫెయిల్
ఇదంతా వర్షిణితో ప్రేమ కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నాయి. వర్షిణితో సుందర్ ప్రేమలో ఉండడం కారణంగానే అతడు జట్టులో స్థానం కోల్పోయాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల వరుసగా ఐపీఎల్ (IPL) మ్యాచ్ ల్లో బుల్లి తెర నటి, యాంకర్ వర్షిణి (Varshini Sounderajan) సందడి చేస్తోంది. ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) జరిగిన సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) మ్యాచ్ లకు వర్షిణి హాజరైంది. అయితే ఆమె వచ్చిన మ్యాచ్ (Match)లన్నింటిలో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. దీనికి కారణం వర్షిణి అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆమెది ఐరన్ లెగ్ (Iron Leg) అని విమర్శిస్తున్నారు. అంతే కాదు ఆమెతో ప్రేమాయణం కారణంగానే కీలక ఆటగాడు మ్యాచ్ లకు దూరమయ్యాడనే ఆరోపణలు నెటిజన్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వర్షిణి లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు, ట్రోల్స్ వస్తున్నాయి.
క్రికెట్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇదంతా వర్షిణితో ప్రేమ (Love) కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నాయి. వర్షిణితో సుందర్ ప్రేమలో ఉండడం కారణంగానే అతడు జట్టులో స్థానం కోల్పోయాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక వర్షిణి మ్యాచ్ లకు హాజరైతే ఆమె మద్దతు ఇస్తున్న జట్టు ఓడిపోతుందని గుర్తు చేస్తున్నారు. రెండు, మూడు సన్ రైజర్స్ మ్యాచ్ లకు వర్షిణి హాజరైంది. ఆ మ్యాచ్ లన్నింటిలో హైదరాబాద్ జట్టుకు నిరాశ (Defeat) ఎదురైంది. మ్యాచ్ లను కోల్పోయి ప్రస్తుతం ఐపీఎల్ నుంచి వైదొలిగింది.
అమ్మడు కాలు అలాంటిది అని విమర్శిస్తున్నారు. వర్షిణి ఐరన్ లెగ్ అంటూ దుర్భాషలాడుతున్నారు. యాంకర్ వర్షిణి వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. సుందర్ తో సన్ రైజర్స్ జట్టు పేలవ ప్రదర్శనకు వర్షిణి కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారు. కొందరు శ్రుతిమించి కామెంట్లు (Comments) పెడుతున్నారు. ఇలా ట్రోలర్స్ చేతిలో వర్షిణి బలవుతున్నారు.