నేడు (జూన్ 1) ప్రపంచ పాల దినోత్సవం(World Milk Day). ఈ సంవత్సరం థీమ్(theme) పాడి, పర్యావరణంతోపాటు అదే సమయంలో పోషకమైన ఆహారాలు, జీవనోపాధిని అందించడంపై దృష్టి సారించడం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇకపై సిగరెట్ పట్టుకోవాలంటే భయపడాల్సిందే. ఎందుకంటే ఇన్నాళ్లు సిగరెట్ పెట్టెపై భయంకరమైన ఫొటోలతో కనిపిస్తున్న హెచ్చరికలు.. ఇకపై ప్రతి సిగరెట్ పైన కనిపించనున్నాయి.
ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం. పని భారం కారణంగా ఒత్తిడి అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఒత్తిడి శరీరం, మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది అలసట, కండరాల నొప్పి, ఛాతీ నొప్పి, లైంగిక ఆరోగ్యం, ఏకాగ్రత లేకపోవడం, ఆకలి లేకపోవడం, కోపం, చిరాకు వంటి సమస్యలను కలిగిస్తుంది.
మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అదే నల్ల ద్రాక్షతో చేసిన రెడ్ వైన్ మాత్రం ఆరోగ్యానికి మంచిది. రెడ్ వైన్ రిలాక్సింగ్ డ్రింక్ గా పరిగణిస్తారు. ఇది అన్ని వయసుల వారికి మంచిదేనట. దీన్ని సరైన మోతాదులో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రెడ్ వైన్ అనేది నల్ల ద్రాక్షను బలపరిచే పానీయం, దీనిని ఆల్కహాలిక్ పానీయంగా మారుస్తుంది.
మనలో చాలా మంది బాత్రూమ్ ని ఓ స్టారో రూమ్ లా చూస్తారు. పనికి వచ్చేవి, పనికిరానివి ఇలా అన్నింటినీ బాత్రూమ్ లో పెట్టేస్తూ ఉంటారు. టూత్ బ్రష్ దగ్గర నుంచి టవల్ ఇలా చాలా వాటిని ఉంచుతారు. కానీ నిజానికి వాటన్నింటినీ బాత్రూమ్ లో ఉంచొచ్చా..? అసలు బాత్రూమ్ లో ఉంచకూడదని వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం..
తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల(cesarean operations) గురించి కీలక విషయం బయటకొచ్చింది. సిజేరియన్ ఆపరేషన్లలో 2021-22లో 55.53 శాతంతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు దేశంలో ఈ సగటు కేవలం 23.29 శాతం ఉండటం చర్చనీయాంశంగా మారింది.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
ఈ కాలంలో పురుషుల్లోనూ సంతాన సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యకు కారణం ఏంటీ..? ఎలా తగ్గించుకోవాలో నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు మార్కెట్‌లో కల్తీ తేనె లభిస్తోంది. స్వచ్ఛమైన తేనె కొంచెం కష్టమే. మరీ ప్యూర్ తేనెను ఎలా తెలుసుకోవాలి. ఈ స్టోరీ చదవండి.
మీరు బ్రేక్ ఫాస్ట్(breakfast) కూడా నాన్ ఫుడ్(non veg) తింటారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఎందుకంటే ఉదయమే ఇక్కడ వేడి వేడి నాన్ వెజ్ వంటకాలు అందుబాటు ధరల్లో మనకు లభిస్తాయి. లొట్టలేసుకుంటూ తినేయచ్చు. అవెంటో ఇక్కడ చుద్దాం.
లేటుగా పడుకుని లేటుగా నిద్ర లేవడం ద్వారా మీకు ఈ సమస్యలు రావచ్చని Dr Naveen Kumar చెబుతున్నారు. అవెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి సిద్దంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.
చాలా మంది బరువు తగ్గడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. భోజనం మానేస్తారు. వ్యాయామాలు చేస్తారు. కొద్దిరోజులు చేసి వాటిని ఫాలో అవ్వలేక మళ్లీ ఆపేస్తారు.
పనిపై శ్రద్ధ పెట్టలేం.. చిరాకు.. అసహనం వస్తుంది. తలనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. అయితే తలనొప్పి రాగానే మనమందరం మందులు వేసుకుంటూ ఉంటాం. అయితే, ట్యాబ్లెట్ అవసరం లేకుండా కూడా తలనొప్పిని తగ్గించవచ్చట.
వేసవిలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించరు. దానివల్ల వారు అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు.