ఎండలు(summer time) ఎక్కువగా ఉన్నాయని రోజూ చల్లటి బీర్(Drinking beer) స్వీకరించాలని చాలా మంది భావిస్తారు. అంతేకాదు యూత్ అయితే విచ్చలవిడిగా తాగేస్తారు కూడా. అయితే అలా తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ చుద్దాం.
హైదరాబాద్ దగ్గరలో గల తుఫ్రాన్ వద్ద ఈత వనం ఉంది. లచ్చగౌడ్ అనే వ్యక్తి వనంలో 2 వేల చెట్లు ఉన్నాయి. వీటి నుంచి ఈత కల్లు, నీరా, కర్జూర కల్లు గీసి అందిస్తారు.
ఈ మధ్యకాలంలో అనేక మందికి ఆకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. ఈ క్రమంలో గుండె పోటు వచ్చే ముందు ఈ సంకేతాలు వస్తాయని Dr. CL Venkat Rao గారు చెబుతున్నారు. అయితే అవెంటో ఈ వీడియోలో చుద్దాం.
ఇంట్లో ఫుడ్ నచ్చడం లేదని హోటల్‌కి వెళ్తున్నారా..? జర జాగ్రత్త. కొన్ని హోటల్స్ శుచి, శుభ్రత పాటించడం లేదు. రుచి కోసం రంగులు చల్లి, కాచిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారని తెలిసింది. సో.. ఇంటిపట్టున చక్కని భోజనం ప్రిపేర్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మీరు ఒక నాసికా రంధ్రం నుంచి శ్వాస(breathe equally) తీసుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. అయితే ఇది ప్రాణాంతకం కాదని, కానీ నాసికా చక్రం వల్ల ఇది సంభవిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది మందుల్లోనో లేక వైద్యంలోనో లేదనే నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలని అంటున్నారు. మనిషి అధిక ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతమైన జీవితానికి అలవాటుపడ్డప్పుడు ఆరోగ్యం కంట్రోల్ లో ఉంటుందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కోడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల వ్యాధి గ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు(doctors) చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే వెదర్ రిపోర్ట్ సైతం సూచనలు చేసింది.