ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా అరటి పండ్లు తినాలని చాలామంది అంటారు. అరటిపండ్లను తింటే గుండె బలపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తారు. తక్షణ శక్తి అందడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు. కానీ అరటిపండును రోజూ తినడం సేఫేనా? అసలు కిడ్నీ జబ్బులు ఉన్న వారు అరటిపండ్లు తినవచ్చా తెలుసుకుందాం.
పెళ్లిళ్లు స్వర్గం(Heaven)లో నిశ్చయం అవుతాయంటారు. ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంటుందో చెప్పడం కష్టం. మన దేశంలో చాలా పెళ్లిళ్లను పెద్దలు కుదుర్చుతారు. పరిచయం ఉన్న వారిని పెళ్లి(Marriage) చేసుకున్నా పెళ్లి తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి.
ఎండాకాలం వచ్చిందంటే మనమంతా మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి, మనకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు కిలో ధర ఎంత ఉంటుంది..? మహా అయితే 200 ఉంటుందేమో. కదా. కానీ ఓ ప్రాంతంలో మామిడి పండ్లు కొనాలంటే జేబులు ఖాళీ అయయిపోతాయి. అక్కడ ఒక్కో మామిడి పండు రూ.19వేలు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది...
ఆకస్మాత్తుగా మీకు మెడ నరాలు లాగడం లేదా మెడ చుట్టూ తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఎందుకంటే వాటికి కూడా ఓ కారణముందని డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ(Kalyan Kumar Varma) చెబుతున్నారు. ఇంకా అలాంటి లక్షణాలకు గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
మందు బాబులకు వోడ్కా(Vodka) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది వోడ్కాను ఇష్టంగా తాగుతారు. ఇది తాగేందుకే కాకుండా జుట్టు సంరక్షణ(hair care)కు కూడా ఉపయోగపడుతుంది.
ఎండాకాలం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు(Mango Fruits). మామిడి కాయల కోసం మామిడి ప్రియులు... సంవత్సరం మొత్తం ఎండాకాలం(Summer) ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.
ఈ రోజుల్లో ఫోన్ చేతిలో లేనివారు చాలా అరుదు అని చెప్పొచ్చు. ఫోన్ లేపోవడం కాదు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం టెక్నాలజీకి దగ్గరగా ఉండటమని భావిస్తున్నారు. కానీ, ఈ ఫోన్ల కారణంగా మనం ఎన్ని సమస్యలు ఎదుర్కుంటున్నామో ఎవరూ ఊహించడం లేదు.
మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శాఖాహారం ,మాంసాహారం ఏదైనా ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ రోజు ట్యూనా ఫిష్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బ్లాక్ టీ, కాఫీ, మిల్క్ లను ఎండాకాలంలో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని మూలికా టీలు కూలింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
గర్భిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే గర్భదారణ సమయంలో తల్లి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చాలామంది కాకర కాయ చేదుగా ఉంటుందని పక్కన పెట్టేస్తుంటారు. కానీ కాకరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది.