• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

Pawan Kalyan: అదిరింది.. OG సినిమాతో పవన్ వారసుడి ఎంట్రీ!?

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోగానే.. పూర్తిగా రాజకీయంగానే బిజీ కానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ అనుకూలంగా ఉంటే.. పవన్ సినిమాలు చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది పవన్ ఆర్మీ. కానీ కాస్త ముందుగానే అకీరా నందన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

May 5, 2023 / 04:39 PM IST

Sreeleelaకి లక్కీ ఛాన్స్.. మెగాస్టార్ చిరుతో మూవీ ఆఫర్..!!

కన్నడ భామ శ్రీలీల వరస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇప్పుడు మెగాస్టార్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

May 5, 2023 / 02:11 PM IST

Pawan kalyan: పవన్ రీమేక్‌ కోసం ‘దేవుడే దిగి వచ్చిన’!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నాలుగు సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుని హోల్డ్‌లో పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాడు. అయితే వీటి కంటే ముందే.. రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.

May 5, 2023 / 09:33 AM IST

ILEANA: బేబీ బంప్‌తో ఇలియానా..వీడియో వైరల్

మొదటిసారి బేబీ బంప్ (Baby Bump)తో ఉన్న వీడియో(Video)ను హీరోయిన్ ఇలియానా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.

May 4, 2023 / 04:09 PM IST

Mahesh Babu: రాజమౌళి తర్వాత.. మాస్ డైరెక్టర్‌తో మహేష్ బాబు!?

రాజమౌళి, మహేష్ బాబు(Mahesh Babu) కాంబో అంటే.. ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు.. ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అలాంటి సినిమా తర్వాత మహేష్‌ ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తాడనేది హాట్ టాపిక్...

May 4, 2023 / 02:09 PM IST

Nawazuddin Siddiqui: పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నవాజుద్దీన్ సిద్ధిఖీ

పుకార్లపై స్పందిస్తూ ఉంటే కెరీర్ పై శ్రద్దవహించలేమన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui). సమయంతోపాటు అవే కాలంలో కలిసి పోతాయన్నారు. స్థాయి తక్కువవారు తమ స్థాయికి ఎదుటివారిని లాగాలని చూస్తారని అన్నారు.

May 4, 2023 / 03:44 PM IST

Project K: ‘ప్రాజెక్ట్ K’ పై పొలిటికల్ సెగ!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె(Project K)' పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎండింగ్‌కు వచ్చేసింది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ కె సినిమాకు పొలిటికల్ సెగ అంటుకుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ప్రాజెక్ట్ కెకి ఏపి రాజకీయానికి ఏంటి సంబంధం?

May 4, 2023 / 11:44 AM IST

Bellamkonda srinivas: రష్మికతో డేటింగ్.. బెల్లంకొండ క్లారిటీ..!

సినిమా తారలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ముఖ్యంగా లవ్ ఎపైర్లకు సంబంధించిన వార్తలు అయితే కోకొల్లలు. తాజాగా రష్మిక మందాన(rashmika mandanna), హీరో బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda srinivas) ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కాగా, ఈ రూమర్స్ పై బెల్లంకొండ స్పందించారు. దీంతోపాటు ఆయన సీరియస్ అయ్యారు.

May 4, 2023 / 10:27 AM IST

Niharika: ‘నిహారిక’ మరిచిపోయేందుకు గట్టిగా ట్రై చేస్తోందా!?

మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా.. మెగా బ్రాండ్‌తో నిహారిక(konidela Niharika)కి మంచి పాపులారిటీ ఉంది. అప్పట్లో ఏవో సిరీస్‌లు, షార్ట్స్ ఫిల్మ్స్ , సినిమాలు కూడా చేసింది. దాంతో నిహారికకు హీరోయిన్‌గా తెగ ఇంట్రెస్ట్ ఉందని అంతా అనుకున్నారు. కానీ మెగా అభిమానులు ఆమెను కాస్త వ్యతిరేకించారు. మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలున్నారు. కానీ నిహారిక హీరోయిన్ అనేసరికి.. కాస్త భయపడ్డారు. అయితే మళ్లీ ఇప్పుడు...

May 3, 2023 / 08:50 PM IST

The Kerala Story: ‘కేరళ స్టోరీ’ వివాదం.. మేకర్స్ ఏమంటున్నారు!?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మే 5న రిలీజ్‌కు రెడీ అవుతున్న కేరళ స్టోరీ(The Kerala Story) సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా పై రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేరళ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. అయినా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది.సెన్సార్ వాళ్లు 10 కట్స్‌తో 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు(supreme court) ఈ సినిమా వి...

May 3, 2023 / 07:28 PM IST

Chiranjeevi:ని పీఎం మోదీ ఎందుకు పిలిచినట్టు!?

రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్థానం అందిరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సొంత పార్టీ పెట్టారు చిరంజీవి. కానీ మెగాస్టార్ అయినంత మాత్రాన.. ఓట్లు పడతాయనుకుంటే పొరపాటే. చిరంజీవి విషయంలో ఇదే విషయం క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేశారు. ప్రస్తుతం సినిమా రంగంపైనే దృష్టిపెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా చిరు రాజకీయంగా వాడి వేడి...

May 3, 2023 / 06:08 PM IST

Pawan kalyan: OG చాలా కాస్ట్లీ.. ఆ బ్రాండ్స్ రేట్ ఎంతో తెలుసా!?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్నా సినిమాల్లో ఓజి(OG)పై భారీ అంచనాలున్నాయి. ఓజి అంటే ఒరిజినల్‌ గ్యాంగ్ స్టర్. అందుకు తగ్గట్టే ఈ ప్రాజెక్ట్ నుంచి నుంచి కాస్ట్లీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మేకర్స్. అంతే కాదు.. పవన్‌ను కూడా చాలా కాస్ట్లీగా చూపిస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్‌గా లేటెస్ట్ వైరల్ లుక్ అని చెప్పొచ్చు. ఈ లుక్‌లో పవన్ వాడినా బ్రాండ్స్ అండ్ వాటి రేటు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తె...

May 3, 2023 / 05:59 PM IST

KGF నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఈసారి డెడ్లీ కాంబో!?

కెజియఫ్(KGF) అంటే.. కర్ణాటకలో ఉండే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. బ్రిటిష్ కాలంలో ఇక్కడ బంగారు గనులను మొత్తం తవ్వేశారు. దాంతో అప్పట్లోనే కెజియఫ్‌ను మూసి వేశారు. అయితే కెజియఫ్‌ పేరుతో.. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపింది. కెజియఫ్‌ బ్యాక్ డ్రాప్‌లో అల్లుకున్న ఫిక్షనల్ కథ ఇది. అందుకే ఇప్పుడు కెజియఫ్‌ బ్యాక్ డ్రాప్‌లో మరిన్ని సినిమాలు ...

May 3, 2023 / 04:59 PM IST

Agent: ‘ఏజెంట్’ డైరెక్టర్‌తో బన్నీ.. రిస్క్ చేస్తాడా!?

పుష్ప2 రిలీజ్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) క్రేజ్ మరింతగా పెరగనుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రభాస్ రేంజ్‌లో సందడి చేస్తున్నాడు బన్నీ. అందుకే.. ఖచ్చితంగా పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత.. బాలీవుడ్‌లోను బన్నీ జెండా పాతేయడం ఖాయం. ఇలాంటి సమయంలో ఫ్లాప్ డైరెక్టర్‌తో బన్నీ సినిమా చేస్తాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

May 3, 2023 / 04:39 PM IST

Pushpa 2: పుష్ప2 ఆడియో రైట్స్ కి కళ్లు చెదిరే రేటు!

ఇటీవల విడుదలైన పుష్ప 2(Pushpa 2) గ్లింప్స్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. గ్లింప్స్‌లో సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపించింది. మరోవైపు అల్లు అర్జున్ లుక్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రైట్స్‌ని టి సిరీస్ భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

May 3, 2023 / 03:51 PM IST