• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

Miheeka Bajaj ప్రెగ్నెంట్ కాదట.. మరోసారి క్లారిటీ

తాను ప్రెగ్నెంట్ కాదని మరోసారి మిహీకా బజాజ్ స్పష్టంచేశారు. ఇటీవల మిహీకా పోస్ట్ చేసిన ఫోటోల్లో లావుగా కనిపించడంతో సందేహాం వచ్చింది. దీంతో మిహీకా క్లారిటీ ఇచ్చారు.

May 8, 2023 / 05:31 PM IST

Kantara 2: ‘కాంతార 2’ లేటెస్ట్ అప్డేట్!

కన్నడ నుంచి ఒక చినుకులా మొదలైన బాక్సాఫీస్ ప్రభంజనం.. పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్‌లా మారింది. వసూళ్ల వర్షం కురిపించింది. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలింస్‌కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం రూ.16 కోట్లకు అటు ఇటు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే కాంతార 2(kantara 2) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప...

May 8, 2023 / 03:41 PM IST

NTR31: ‘ఎన్టీఆర్ 31’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్?

కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేయనున్నాడు తారక్. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ప్రజెంట్ ప్రభాస్‌ 'సలార్' మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. సెప్డెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ 31 పై పూర్తిగా ఫోకస్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్(prashanth neel). దానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్టీఆర్ 31(ntr 31) స్టార్ క్యాస్టింగ్ గురించి చర్చ జరు...

May 8, 2023 / 12:45 PM IST

Prabhas: హ్యాండ్ ఇచ్చాడా? ఆ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా!?

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. దాంతో ఆదిపురుష్ ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్‌ రిలీజ్‌కు సర్వం సిద్దమైంది. ఈ ట్రైలర్ కోసమే ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ లైన్లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్ట...

May 8, 2023 / 12:39 PM IST

యాక్షన్, రియాక్షన్.. చై, సామ్ విడాకులకు కారణం అదేనా!?  

ప్రస్తుతం నాగ చైతన్య, సమంత.. ఇండైరెక్ట్‌గా ఒకరి పై ఒకరు రియాక్ట్ అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారనేది? ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ ఇద్దరు డివోర్స్ తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజాగా నాగ చైతన్య, సమంత గురించి చేసిన కామెంట్ వైరల్‌గా మారాయి. సమంత చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

May 6, 2023 / 07:13 PM IST

Video Viral: జాతి రత్నాన్ని ఉంచుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏదో విధంగా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యేలా కామెంట్స్ చేయాల్సిందే. కొన్ని కామెంట్స్‌తో ఆటోమేటిక్‌గా సోషల్ మీడియాలో సినిమా పై హైప్ వచ్చేస్తుంది. ఇది బాగా తెలిసిన ఓ హీరోయిన్ డైరెక్ట్‌గా డైరెక్టర్ మొహం మీదే.. నిన్ను ఉంచుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వీడియోని తనే స్వయంగా షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

May 6, 2023 / 06:14 PM IST

Megastar Chiranjeevi: రౌడీ, సిద్ధూ.. మెగా ఛాన్స్ ఎవరికి!?

ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు చిరు. కానీ ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ సెట్ అయిపోయిందని.. అ...

May 6, 2023 / 06:00 PM IST

Jagan Biopic: జగన్‌ బయోపిక్‌ రేసులో ఇద్దరు హీరోలు!?

ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ దానికి సరైన సమయం రావాలి. ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్నారు. ప్రస్తుతం జగన్ బయోపిక్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే జగన్‌గా ఎవరు నటించబోతున్నారనేది? ఇంట్రెస్టింగ్‌గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇద్దరు హీరోలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.    

May 6, 2023 / 05:43 PM IST

RC 16 ఫేక్ పోస్టర్.. ‘చరణ్’ ఫ్యాన్స్ నమ్మేశారు!

సోషల్ మీడియాలో ఏది నిజం.. ఏది అబద్దం.. అని నమ్మడం చాలా కష్టం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఒక్కోసారి మేకర్స్ అఫిషీయల్ అప్టేట్స్ ఇచ్చినట్టుగా.. ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తుంటారు కొందరు. ఇప్పుడు మెగా వపర్ స్టార్ ఆర్సీ 16 విషయంలోను ఇదే జరిగింది. తీరా దాని గురించి తెలిశాక.. చరణ్ ఫ్యాన్స్‌కు మండిపోతోంది. రేయ్.. రేయ్.. నిజం అనుకున్నాం కదరా బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

May 6, 2023 / 05:24 PM IST

Tiger 3 Movie: సల్మాన్, షారుఖ్ కోసం 35 కోట్ల యాక్షన్ సీక్వెన్స్!

బాలీవుడ్‌లో ఖాన్ త్రయం గురించి అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఈ ముగ్గురే గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌ని ఏలుతున్నారు. వీళ్లు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా.. తమ తమ సినిమాల్లో గెస్ట్‌ రోల్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంటారు. అయితే ఈ మధ్య ఖాన్ త్రయం కాస్త వెనకపబడిపోయింది. కానీ  కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ.. పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు షారుఖ్ ఖాన్. అ...

May 6, 2023 / 05:18 PM IST

Bellamkonda Srinivas: ప్రముఖ హీరోకు ఆర్థిక సమస్యలు..ఇంట్లోనే తలదాచుకున్న నటుడు!

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ బాట పట్టాడు. ఛత్రపతి సినిమా రీమేక్ తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

May 6, 2023 / 03:27 PM IST

Hanuman: ‘హనుమాన్’ వాయిదా.. ‘ఆదిపురుష్’ వల్లేనా!?

రామాయాణం ఆధారంగా ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. అవే ఆదిపురుష్(adipurush), హనుమాన్. ఈ రెండు సినిమాల బడ్జెట్‌కు అస్సలు సంబంధమే లేదు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వస్తుండగా.. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్(Hanuman) బడ్జెట్ మాత్రం 20 కోట్ల లోపే ఉంటుందని అంటున్నారు. అయినా ఈ సినిమాను ఆదిపురుష్‌తో పోలుస్తున్నారు. అయితే తాజాగా హనుమాన్ రిలీజ్‌కు...

May 6, 2023 / 11:43 AM IST

Anasuya: మళ్లీ రౌడీ ఫ్యాన్స్ ని కెలికిన అనసూయ..ఇదేం పైత్యం అంటూ ట్వీట్..!

విజయ్ దేవర కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది. కానీ, అప్పుడు మొదలైన వివాదం ఇప్పటికీ సమసిపోలేదు. ఆ సినిమాలో విజయ్ వాడిన ఓ పదం తనకు నచ్చలేదు అని అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అప్పటి నుంచి దుమారం రేగుతోంది. తాజాగా అనసూయ(Anasuya) మళ్లీ ఓ ట్వీట్ చేయగా..విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

May 6, 2023 / 10:55 AM IST

Samantha సంతోషంగా ఉండాలి.. అంతా సోషల్ మీడియానే చేసింది: చైతన్య

సమంత చాలా గొప్ప వ్యక్తి అని, ఆమెకు మంచి జరగాలని నాగ చైతన్య అన్నారు. సమంత, తనకు గ్యాప్‌ రావడానికి కారణం సోషల్ మీడియా అని చెప్పారు.

May 5, 2023 / 08:19 PM IST

Prabhas: ‘ప్రభాస్’ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌!?

ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ వేరు. ఆయన కటౌట్‌కి మాస్ సినిమాలు పడితే.. బాక్సాఫీస్ లెక్కలు వేరేలా ఉంటాయి. ఈ ఏడాదిలో అదే జరగబోతోంది. ముందుగా జూన్ 16న ఆదిపురుష్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆ తర్వాత మాస్‌ కా బాప్ వస్తున్నాడు.

May 5, 2023 / 05:00 PM IST