Samyukta Menon: కళ్లతో మాయ చేసే బ్యూటీ హాట్ పిక్స్
సంయుక్త మీనన్ 2016లో మలయాళ చిత్రం "పాప్కార్న్"తో తన కెరిర్ ప్రారంభించింది. 2022లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో తెలుగులో అడుగుపెట్టింది. సంయుక్త "కడువ," "కల్కి," మరియు "విరూపాక్ష" వంటి చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ది చెందింది.