• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Vishwak Sen కొత్త సినిమా పేరేంటో తెలుసా?

విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ తెలిపింది. ‘లంకాల రత్న’ పేరుతో కొత్త మూవీ చేస్తున్నారు. ఇందులో అంజలి కీ రోల్ పోషిస్తున్నారు.

June 19, 2023 / 01:51 PM IST

Alia Bhatt:ఆది పురుష్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా?

ఆదిపురుస్ మూవీలో హీరోయిన్‌గా అలియా భట్‌ని అనుకున్నారట డైరెక్టర్ ఓం రౌత్. తొలుత ఓకే అన్నా.. చివరికీ హీరో తెలిసేవరకు అలియా భట్ నో చెప్పిందట

June 19, 2023 / 10:43 AM IST

Rakesh Master:రాకేష్​ మాస్టర్ చనిపోవడానికి కారణం అదే

అతిగా మద్యం సేవించడం, ఫుడ్ పాయిజన్.. ఎండకు తిరగడంతో వడబెబ్బ తగిలి రాకేశ్ మాస్టర్ చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు.

June 19, 2023 / 10:39 AM IST

Om Raut: ఆదిపురుష్​కి ప్రభాస్‌నే ఎందుకు తీసున్నారో చెప్పిన డైరెక్టర్

ఆదిపురుష్ మూవీలో రామ్ పాత్ర కీలకం అని.. ఆ రోల్‌కు ప్రభాస్ కరెక్ట్‌గా సరిపోతాడని దర్శకుడు ఓం రౌత్ చెబుతున్నారు.

June 19, 2023 / 08:52 AM IST

Adipurush: ఖాట్మండులో ‘ఆదిపురుష్’ నిషేధం.. ఎందుకంటే..?

ఆదిపురుష్ మూవీలో సీత డైలాగ్‌ని మార్చేవరకు నేపాల్‌లో మూవీ రిలీజ్ చేయబోమని ఖాట్మండు మేయర్ బాలెన్ షా స్పష్టంచేశారు.

June 19, 2023 / 08:48 AM IST

Kajal Agarwal: ‘సత్యభామ’గా రీఎంట్రీ ఇచ్చిన కాజల్‌ అగర్వాల్‌..గ్లింప్స్ రిలీజ్

కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో సత్యభామ అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.

June 18, 2023 / 09:49 PM IST

Rangabali Movie: నాగశౌర్య ‘రంగబలి’ నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్

హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

June 18, 2023 / 08:00 PM IST

Alia Bhatt: విలన్‏గా అలియా..‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ అందాల భామ అలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఆమె కథానాయికగా కాకుండా విలన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

June 18, 2023 / 07:40 PM IST

Rakesh Master:ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. విశాఖ పట్నం నుంచి వస్తుండగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

June 18, 2023 / 06:22 PM IST

VD13 movie launch : విజయ్ దేవరకొండ-మృణాల్ కొత్త సినిమా స్టార్ట్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 13వ సినిమా ప్రారంభమైంది. VD13 వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనుంది.

June 18, 2023 / 05:48 PM IST

Sreeleela: శ్రీలీల ఎంట్రీతో సైడైన స్టార్ హీరోయిన్స్

స్టార్ హీరోలందరూ తమ సినిమాల్లో ఎక్కువగా సమంత, తమన్నాలను హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. గత రెండు మూడేళ్లుగా సామ్, తమన్నాలు పెద్దగా హిట్ కొట్టలేకపోతున్నారు. అవకాశాలు వచ్చినా ఈ ఇద్దరు అన్నదమ్ములు వరుస పరాజయాలను చవిచూస్తున్నారు.

June 18, 2023 / 04:58 PM IST

Vishnupriya:తో పెళ్లిపై జేడీ చక్రవర్తి క్లారిటీ

తాను జేడీ చక్రవర్తిని(JD Chakravarthy) ఇష్టపడుతున్నానని, అవకాశం లభిస్తే ఆయన్నిపెళ్లి(marriage) చేసుకుంటానంటూ యాంకర్‌ విష్ణుప్రియ ఇటీవల వ్యాఖ్యలు చేసింది. ఆయనకు రెండో భార్యగా ఐనా వెళ్తా అని తన మనసులో మాట చప్పేసింది. ఈ వ్యాఖ్యలపై జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించారు.

June 18, 2023 / 01:09 PM IST

Naagin 3: నటి హాట్ ఫొటోలు చుశారా?

నాగిన్3 సిరీయల్ నటి, పంజాబీ బ్యూటీ సుర్భి జ్యోతి(surbhi jyoti) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

June 18, 2023 / 11:06 AM IST

Sandeham: సందేహం ఫస్ట్ లుక్ రిలీజ్

హెబ్బా పటేల్ లీడ్ రోల్ చేస్తోన్న సందేహాం మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 17, 2023 / 04:16 PM IST

Guntur Karam: మరింత ఆలస్యం..కారణం వాళ్లిద్దరే!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యాక్ట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు వ్యక్తుల కారణంగా లేట్ అవుతున్నట్లు సమాచారం. అయితే వారిలో యంగ్ హీరోయిన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.

June 17, 2023 / 02:23 PM IST